మాస్క్ పెట్టుకోవడానికి ఇంత కష్టపడాలా.. ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండలేరు : వైరల్ వీడియో
అయితే.. ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకోవడం కోసం చేసిన ప్రయత్నాలు అస్సలు ఫలించలేదు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది
ప్రస్తుతం మాస్క్ అనేది కంపల్సరీ అయింది. బయట అడుగు పెడితే చాలు.. ఖచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించాల్సిందే. కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి మాస్క్ ధరించడం తప్పనిసరి అయింది. మాస్కులలోనూ చాలా రకాలు ఉంటాయి. సర్జికల్ మాస్కులు, క్లాత్ మాస్కులు, ఎన్ 95 మాస్కులు కూడా ఉంటాయి.
అయితే.. ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకోవడం కోసం చేసిన ప్రయత్నాలు అస్సలు ఫలించలేదు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. శివసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ర్యాలీ చేస్తున్నారు. అదే సమయంలో ఓ కార్యకర్త మాస్క్ పెట్టుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేశాడు. ఎన్ 95 మాస్క్ పెట్టుకోవడం కోసం ఎంత ట్రై చేసినప్పటికీ దాన్ని ఎలా పెట్టుకోవాలో తెలియలేదు. ఆ వీడియో ఆద్యంతం ఫన్నీగా ఉంటుంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
w8 for it…! 😁 pic.twitter.com/uG7gkaNLBg
— Andolanjivi faijal khan (@faijalkhantroll) February 24, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

