పెగాసస్ ద్వారా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు : మోదీ సర్కార్‌పై దీదీ ఫైర్

కోల్‌కతా : పెగాసస్ ద్వారా తమ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ పాలనలో చట్ట నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. భవానీపూర్‌లో శుక్రవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి దీదీ మాట్లాడారు.
బెంగాల్‌కు సీపీఎం తీవ్ర అన్యాయం చేసినా వారిపై ఎలాంటి విచారణలు, ఈడీ కేసులు లేవని గుర్తుచేశారు. బీజేపీ గూండాగిరీ చేస్తూ దౌర్జన్యాలు సాగిస్తోందని కాషాయపార్టీ నిత్యం అరాచకాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. బీజేపీ శ్రేణులు వారి ఇండ్లపై వారే బాంబులు వేసుకుంటూ తమపై దాడి జరుగుతోందని గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. తమ పార్టీ గూండాల పార్టీ కాదని దీదీ స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

