కర్నాటక బీజేపీలో విభేదాలతో కుంటుపడిన పాలన : కాంగ్రెస్

బెంగళూర్ : కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప భవితవ్యంపై నెలకొన్న సందిగ్ధం నేపథ్యంలో రాష్ట్రంలో పాలక బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కాషాయ పార్టీలో అంతర్గత పోరు రాష్ట్ర పాలనపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. యడియూరప్ప ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే కాషాయ పార్టీపై చురకలు వేశారు.
రాష్ట్ర బీజేపీలో అస్ధిరత నెలకొందని ఏడెనిమిది నెలల నుంచి నాయకత్వ మార్పుపై ఊహాగానాలు సాగుతుండగా ఇది రాష్ట్ర పాలనపై ప్రభావం చూపుతోందని ఖర్గే అన్నారు. మరోవైపు సీఎం పదవికి తాను రాజీనామా చేయడం లేదని కర్నాటకలో నాయకత్వ మార్పు వార్తలు నిరాధారమని యడ్యూరప్ప తోసిపుచ్చారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం శ్రమించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు సూచించారని, పార్టీ చీఫ్ జేపీ నడ్డాకు తనపై మంచి అభిప్రాయం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

