Mahua Moitra: పిచ్చి పిచ్చి ప్రశ్నలేశారు: మహువా మొయిత్రా
Mahua Moitra: పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ అనైతికంగా వ్యవహరించినట్లు ఎంపీ మహువా ఆరోపించారు. మీటింగ్‌లో తనను పిచ్చి పిచ్చి ప్రశ్నలేశారంటూ ఆమె పేర్కొన్నారు. విపక్ష సభ్యలు కూడా ఆ మీటింగ్ నుంచి వాకౌట్ చేశారు. డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు వేసినట్లు మహువాపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) సీరియస్ అయ్యారు. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసినట్లు ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్యానెల్ ముందు విచారణకు హాజరైన ఆమె.. మధ్యలోనే ఆ మీటింగ్ నుంచి వెళ్లిపోయారు. డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు వేశారని మహువాపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఘటన నేపథ్యంలో ఇవాళ ఎథిక్స్ ప్యానెల్ ముందు ఆమె హాజరయ్యారు.
ఎథిక్స్ ప్యానల్ వ్యక్తిగత, అనైతిక ప్రశ్నలు వేసినట్లు విపక్ష ఎంపీలు ఆరోపించారు. అసలు ఇదేం మీటింగ్, వాళ్లు చాలా మలినమైన ప్రశ్నలు వేశారని మహువా ఆరోపించారు. ప్యానల్ సమావేశం నుంచి బయటకు వస్తూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది పడితే అది అడుగుతున్నారని, అన్నీ పిచ్చి మాటలు మాట్లాడరని, మీ కండ్లల్లో నీళ్లు చూస్తామని వాళ్లు అన్నారని, నా కండ్లల్లో ఏమైనా నీళ్లు కనిపిస్తున్నాయా అని మహువా అడిగారు. ఎథిక్స్ ప్యానల్ వ్యవహరించిన తీరు టూమచ్‌గా ఉందని, అందుకే ఆ మీటింగ్ నుంచి మధ్యలోనే వెళ్లిపోతున్నట్లు విపక్ష ఎంపీ చెప్పారు.
ఎంపీ మహువా విచారణకు సహకరించలేదని ఎథిక్స్ కమిటీ చైర్మెన్ వినోద్ సోన్కార్ తెలిపారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మధ్యలోనే ఆమె వాకౌట్ చేసినట్లు ఆయన చెప్పారు. విపక్ష ఎంపీలు కూడా కోపంతో ఆరోపణలు చేసిన సడెన్‌గా మీటింగ్ నుంచి వెళ్లిపోయినట్లు వినోద్ తెలిపారు.
#WATCH | Delhi: Opposition parties MPs including TMC MP Mahua Moitra and BSP MP Danish Ali, walked out from the Parliament Ethics Committee meeting.
TMC MP Mahua Moitra appeared before the Parliament Ethics Committee in connection with the ‘cash for query’ charge against her. pic.twitter.com/EkwYLPnD1O
— ANI (@ANI) November 2, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

