Home
National
Madhya Pradesh Woman Finds Set Of False Teeth In Chocolate Received At Childs Birthday
చాకొలెట్లో 4 కృత్రిమ దంతాలు
చాకొలెట్లో నాలుగు కృత్రిమ దంతాలు కనిపించడంతో మాయా దేవి గుప్తా అవాక్కయ్యారు. ఆమె మధ్య ప్రదేశ్‌లోని ఖర్గోన్లో స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేసి, పదవీ విరమణ చేశారు. అనంతరం ఓ సంస్థలో స్వచ్ఛందంగా టీచర్‌గా పనిచేస్తున్నారు.
భోపాల్: చాకొలెట్లో నాలుగు కృత్రిమ దంతాలు కనిపించడంతో మాయా దేవి గుప్తా అవాక్కయ్యారు. ఆమె మధ్య ప్రదేశ్‌లోని ఖర్గోన్లో స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేసి, పదవీ విరమణ చేశారు. అనంతరం ఓ సంస్థలో స్వచ్ఛందంగా టీచర్‌గా పనిచేస్తున్నారు.
ఆ సంస్థలోని ఓ బాలునికి పుట్టిన రోజు సందర్భంగా తనకు ఓ చాకొలెట్ ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఆమె దానిని తిన్నారు. పాపులర్ బ్రాండ్‌కు చెందిన ఆ చాకొలెట్లో 4 కృత్రిమ పళ్లు ఉండటంతో, జిల్లా ఆహార భద్రత, ఔషధాల నియంత్రణ శాఖకు ఫిర్యాదు చేశారు. ఆ చాకొలెట్‌ను అమ్మిన దుకాణంలో శాంపుల్స్‌ను తీసుకుని, పరీక్షల కోసం పంపినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

