చిన్న మెసేజ్.. విమానానికి 6 గంటల బ్రేక్
మంగళూరు నుంచి ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానం ఒకటి ఆరు గంటల పాటు ఆలస్యంగా బయల్దేరింది. కారణం ఏంటో తెలుసా.. ఫోన్లో చిన్న మెసేజ్! బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడికి అతని స్నేహితురాలు సరదాగా ‘నువ్వే బాంబర్' అంటూ ఓ సందేశం పంపింది
మంగళూరు, ఆగస్టు 15: మంగళూరు నుంచి ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానం ఒకటి ఆరు గంటల పాటు ఆలస్యంగా బయల్దేరింది. కారణం ఏంటో తెలుసా.. ఫోన్లో చిన్న మెసేజ్! బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడికి అతని స్నేహితురాలు సరదాగా ‘నువ్వే బాంబర్’ అంటూ ఓ సందేశం పంపింది.
ఈ మెసేజ్‌ను ఆ అబ్బాయి వెనుక కూర్చున్న మహిళా ప్యాసింజర్ చూసింది. వెంటనే ఈ విషయాన్ని విమానం సిబ్బందికి తెలిపింది. దీంతో అప్పటికే రన్‌వే మీదికి వెళ్లిన విమానాన్ని అధికారులు వెనక్కి మళ్లించారు. విమానంలోని ప్రయాణికులను కిందకు దింపి, యువకుడి సామాన్లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. సదరు యువకుడిని, ఆ మెసేజ్ పంపిన అమ్మాయిని ప్రశ్నించారు. సరదాగా జరిగిన చాటింగే అని గుర్తించి ఇద్దరినీ వదిలేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

