Loksabha Eletions 2024 | 2004 నాటి ప్రజా తీర్పు పునరావృతం : జైరాం రమేష్
Loksabha Eletions 2004 2004లో వెల్లడైన ప్రజా తీర్పు 2024 లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Loksabha Eletions 2024 : 2004లో వెల్లడైన ప్రజా తీర్పు 2024 లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ మిగిలిన 115 సీట్లలో కనీసం ప్రచారం కూడా చేయడం లేదని అన్నారు. రైతులు ఆగ్రహంగా ఉండటంతో కాషాయ నేతలు హరియాణ, పంజాబ్ రాష్ట్రాల్లో అడుగుపెట్టడం లేదని ఆరోపించారు.
రైతు సంఘాలకు ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ నెరవేర్చలేదని ఆయన దుయ్యబట్టారు. రైతుల ఆందోళనల నేపధ్యంలో 700 మంది రైతులు మరణించిన ప్రధాని మోదీ కనీసం వారికి సంతాపం తెలపలేదని విమర్శించారు. రైతులు ఈ విషయం ఎన్నటికీ మరువరని మండిపడ్డారు.
డ్రోన్ల సాయంతో భాష్ప వాయు గోళాలను ప్రయోగించారని హరియాణ మాజీ హోంమంత్రి అనిల్ విజ్ అంగీకరించారని జైరాం రమేష్ గుర్తు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో సైనిక రిక్రూట్మెంట్ స్కీం అగ్నివీర్‌పై హాట్ డిబేట్ సాగుతోంది. కాషాయ పాలకులు మన సైన్యంతో, దేశ భద్రతతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము స్పష్టమైన తీర్పును పొందుతామని, మన రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, ప్రభుత్వ విధానాలు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నాయని ప్రజలకు అర్ధమైందని అన్నారు.
Read More :
KTR | తెలంగాణలోనూ బుల్డోజర్ రాజ్.. చోటా భాయ్‌పై కేటీఆర్ సెటైర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

