ఇక బడులు తెరువాలి

భారత్‌లోని పిల్లల్లో ఇమ్యూనిటీ భేష్: ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా
న్యూఢిల్లీ, జూలై 19: దేశవ్యాప్తంగా పాఠశాలలను దశలవారీగా తెరిచే అంశాన్ని పరిశీలించాలని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సూచించారు. మన దేశంలోని పిల్లల్లో రోగ నిరోధక శక్తి బాగుందని చెప్పారు. కరోనా కట్టడికి గత ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినప్పుడు పాఠశాలలు మూతపడ్డాయి. అప్పటి నుంచి వర్చువల్ విధానంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో విడుతలవారీగా పాఠశాలల పునఃప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ తర్వాత ఉపసంహరించుకున్నది. ఈ నేపథ్యంలో పాఠశాలలు తిరిగి తెరిచే సమయం వచ్చిందని గులేరియా అన్నారు. వైరస్ వ్యాప్తి తక్కువగా (పాజిటివిటీ రేటు 5 శాతంలోపు) ఉన్న జిల్లాల్లో దశలవారీగా పాఠశాలలను పునఃప్రారంభించాలని చెప్పారు. పిల్లల్ని రోజు విడిచి రోజు పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలన్నారు. వైరస్ తీవ్రత మళ్లీ పెరిగితే, పాఠశాలలను వెంటనే మూసివేయవచ్చని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

