కేంద్రంతో చర్చలు బాయ్‌కాట్
రాష్ట్ర హోదా సహా వివిధ డిమాండ్లపై లద్దాఖ్‌లో నెలకొన్న సంక్షోభం నివురుగప్పిన నిప్పులా తయారైంది. అక్టోబర్ 6న కేంద్రంతో జరగాల్సిన చర్చల్ని బాయ్‌కాట్ చేస్తున్నట్టు ‘లెహ్ అపెక్స్ బాడీ’ (ఎల్ఏబీ) తాజాగా ప్రకటించింది.
- లెహ్ అపెక్స్ బాడీ నిర్ణయం
న్యూఢిల్లీ: రాష్ట్ర హోదా సహా వివిధ డిమాండ్లపై లద్దాఖ్‌లో నెలకొన్న సంక్షోభం నివురుగప్పిన నిప్పులా తయారైంది. అక్టోబర్ 6న కేంద్రంతో జరగాల్సిన చర్చల్ని బాయ్‌కాట్ చేస్తున్నట్టు ‘లెహ్ అపెక్స్ బాడీ’ (ఎల్ఏబీ) తాజాగా ప్రకటించింది. నిరసనకారులపై దేశ వ్యతిరేకుల ముద్ర వేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఎల్ఏబీ సోమవారం డిమాండ్ చేసింది.
సెప్టెంబర్ 24న పోలీస్ కాల్పుల్లో నలుగురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోగా, మరో 90మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ దర్యాప్తు జరపాలని ఎల్ఏబీ కోరుతున్నది. ఎల్ఏబీ, కేడీఏ (కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్) రాష్ట్ర హోదాపై పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపడుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
Samantha | సమంతకు కవల పిల్లలా… కృతి కర్బందా కామెంట్‌తో మొదలైన కొత్త చర్చ
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

