2 రోజులు కొండ చీలికలోనే.. కేరళ ట్రెక్కర్‌ను రక్షించిన ఆర్మీ
పాలక్కాడ్: దాదాపు రెండు రోజుల పాటు కొండ చీలికల మధ్య చిక్కుకున్న 23 ఏళ్ల కేరళ యువకుడిని ఆర్మీ రక్షించింది. ఇవాళ ఉదయం పాలక్కాడ్ జిల్లాలో మలపుజా వద్ద ఉన్న కురుంబాచి కొండ చీలికలో చిక్కుకున్న యువకుడిని రక్షించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. ముందుగా ఆ కుర్రాడికి ఆహారం, నీటిని ఆర్మీ అందించింది. దాదాపు 43 గంటలుగా ఆర్.బాబు అనే యువకుడు ఆ కొండ చీలికలోనే ఉన్నాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన బాబు.. ఆ కొండను దిగే సమయంలో అలసిపోయి కాలుజారి పడ్డాడు. అయితే కిందపడే క్రమంలో అతను ఆ కొండల్లో ఉన్న చీలిక ప్రదేశంలో చిక్కుకున్నాడు. అతని మిత్రులు కాపాడే ప్రయత్నం చేసినా.. బాబును వాళ్లు రక్షించలేకపోయారు. ఇవాళ ఆర్మీ రంగ ప్రవేశంతో బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. మరికాసేపట్లో అతన్ని కొండ మీద నుంచి కిందకు తీసుకురానున్నారు.
#WATCH | Babu, the youth trapped in a steep gorge in Malampuzha mountains in Palakkad Kerala has now been rescued. Teams of the Indian Army had undertaken the rescue operation.
(Video source: Indian Army) pic.twitter.com/VD7LG3qs3s
— ANI (@ANI) February 9, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

