నిరసనలంటే మోదీ ప్రభుత్వానికి భయం : సిబల్
ఓటరు జాబితాలో తమ పేర్లు తొలగించకుండా అది స్వచ్ఛతతో ఉండాలని మాత్రమే దేశంలోని లక్షలాది మంది పౌరులు కోరుకుంటున్నారని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిర్వహించే ఆందోళనకు అనూహ్య భద్రతా ఏర్పాట్లు చేయడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిపే ఆందోళనల పట్ల మోదీ ప్రభుత్వం ఎంత భయపడుతున్నదో ఈ చర్య వెల్లడిస్తున్నదన్నారు.
న్యూఢిల్లీ: ఓటరు జాబితాలో తమ పేర్లు తొలగించకుండా అది స్వచ్ఛతతో ఉండాలని మాత్రమే దేశంలోని లక్షలాది మంది పౌరులు కోరుకుంటున్నారని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిర్వహించే ఆందోళనకు అనూహ్య భద్రతా ఏర్పాట్లు చేయడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిపే ఆందోళనల పట్ల మోదీ ప్రభుత్వం ఎంత భయపడుతున్నదో ఈ చర్య వెల్లడిస్తున్నదన్నారు. ప్రభుత్వ విధానాలపై శాంతియుతంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేయాలనుకుంటున్న ప్రజల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నదన్నారు. జంతర్ మంతర్ నిరసనలు తెలిపేందుకు ఉద్దేశించిన ప్రాంతమని, అలాంటి ప్రాంతంలో ఆందోళన చేయడానికి ఎవరూ వెళ్లకుండా దిగ్బంధించడం ఏమిటని ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

