2023 బ్యాచ్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 2023 బ్యాచ్ లెక్చరర్లకు వెంటనే ఇంక్రిమెంట్లు మంజూరు చేసి, ప్రొహిబిషన్ ప్రక్రియను పూర్తిచేసి రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేఎల్ఏ-475) ప్రెసిడెంట్ వీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కే సురేశ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్,జూన్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 2023 బ్యాచ్ లెక్చరర్లకు వెంటనే ఇంక్రిమెంట్లు మంజూరు చేసి, ప్రొహిబిషన్ ప్రక్రియను పూర్తిచేసి రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేఎల్ఏ-475) ప్రెసిడెంట్ వీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కే సురేశ్ డిమాండ్ చేశారు.
శుక్రవారం యూనియన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. 2023 బ్యాచ్ లెక్చరర్లకు బదిలీల అర్హతలో సడలింపు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

