Home
National
Jeff Bezos Led Aerospace Company Blue Origin Is Sending Six Women On A Space Tourism Trip On The 14th Of This Month
Space Tourism | అంతరిక్ష పర్యాటకం.. 14న రోదసిలోకి ఆరుగురు మహిళలు
జెఫ్ బెజోస్ నేతృత్వంలోని ఏరోస్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ ఈ నెల 14న ఆరుగురు మహిళలను అంతరిక్ష పర్యాటకానికి పంపిస్తున్నది. ఈ ప్రయాణం 10 నిమిషాలపాటు ఉంటుంది.
Space Tourism | న్యూఢిల్లీ: జెఫ్ బెజోస్ నేతృత్వంలోని ఏరోస్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ ఈ నెల 14న ఆరుగురు మహిళలను అంతరిక్ష పర్యాటకానికి పంపిస్తున్నది. ఈ ప్రయాణం 10 నిమిషాలపాటు ఉంటుంది.
గ్లోబల్ పాప్ ఐకాన్ కేటీ పెర్రీ, నాసా మాజీ రాకెట్ సైంటిస్ట్ అయిషా బోవే, బయోయాస్ట్రోనాటిక్స్ రిసెర్చ్ సైంటిస్ట్ అమంద ఎన్గుయెన్, ప్రముఖ పాత్రికేయురాలు గేలీ కింగ్, ఫ్యాషన్, హ్యూమన్ రిసోర్సెస్, ఫిలిం నిర్మాత కెరియన్నే ఫ్లిన్, జెఫ్ బిజోస్ ప్రియురాలు, ఎమ్మీ అవార్డ్ విజేత లారెన్ శాంచెజ్ ఈ పర్యటనకు వెళ్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

