కుక్కలా మారేందుకు 12 లక్షలు!
శునకంలా మారేందుకు ఏకంగా రూ.12 లక్షలు ఖర్చు పెట్టాడో వ్యక్తి. జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తికి కుక్కలా బతకాలని కల. అచ్చం దానిలా కనిపించేందుకు జప్పెట్ అనే సంస్థను సంప్రదించాడు.
టోక్యో: శునకంలా మారేందుకు ఏకంగా రూ.12 లక్షలు ఖర్చు పెట్టాడో వ్యక్తి. జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తికి కుక్కలా బతకాలని కల. అచ్చం దానిలా కనిపించేందుకు జప్పెట్ అనే సంస్థను సంప్రదించాడు. ఆ సంస్థ రియలిస్టిక్ కాస్ట్యూమ్స్ తయారు చేయటంలో దిట్ట. టోకో తన కోరికను చెప్పగానే, చాలెంజింగ్‌గా తీసుకొన్న సదరు సంస్థ.. కుక్క శరీర నిర్మాణ శైలిని అర్థం చేసుకొని, 40 రోజుల్లో అసలైన కుక్కలాంటి కాస్ట్యూమ్స్‌ను తయారు చేశారు. వాటిని ధరించిన టోకో.. అసలైన కుక్కలా మారిపోయాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dog
- Japanese Man
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

