మిస్డ్ కాల్‌తో ఇండేన్ గ్యాస్ కనెక్షన్

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ లేదా.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నుంచి కొత్త కనెక్షన్ కావాలా.. అయితే 84549 55555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇండేన్ గ్యాస్ ప్రతినిధులు కనెక్షన్ ఇచ్చిపోతారు. ఐవోసీ చైర్మన్ ఎస్ఎం వైద్య సోమవారమే ఈ నంబర్‌ను ప్రారంభించారు. దేశంలో ఎక్కడైనా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే కనెక్షన్ ఉన్నవారు సిలిండర్ రీఫిల్ చేసుకోవాలన్నా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ఈ నంబర్‌కే మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. దీంతో పాటు డబుల్ బాటిల్ కనెక్షన్(డీబీసీ)ను కూడా ప్రారంభించారు. దీనికింద 14.2 కిలోల సిలిండర్‌తో పాటు అదనంగా 5 కిలోల సిలిండర్‌ను కూడా బ్యాకప్ కింద నిల్వ చేసుకోవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Indian Gas
- IOC
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

