రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. పీపీఈ కిట్ ధరించి ఓటేసిన కేంద్ర మంత్రులు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఆర్కే సింగ్ అందరి దృష్టిని ఆకర్షించారు. వారిద్దరూ పీపీఈ కిట్ ధరించారు. పోలింగ్ కేంద్రంలోకి పీపీఈ కిట్‌తోనే వెళ్లి ఓటేశారు ఇద్దరు మంత్రులు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వీల్ చైర్లో వచ్చి పోలింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. 89 ఏండ్ల మన్మోహన్ సింగ్.. వీల్‌చైర్‌లో పార్లమెంట్‌కు రావడం ఇదే ప్రథమం. ఇక పోలింగ్ ప్రారంభమైన మొదటి గంటలోనే ప్రధాని మోదీ, మన్మోహన్ సింగ్ తో పాటు పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసేందుకు ఎంపీలు బారులు తీరారు.
Union Finance Minister Nirmala Sitharaman and Union Power Minister RK Singh cast their votes for the Presidential polls in PPE kits as they are suffering from COVID-19 pic.twitter.com/lwqHIuHV2O
— ANI (@ANI) July 18, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

