త్రివర్ణ కాంతులతో ప్రకాశించిన వంద స్మారక కట్టడాలు

న్యూఢిల్లీ: భారత్ వంద కోట్ల టీకా మైలురాయికి చేరిన నేపథ్యంలో గురువారం ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బిల్డింగ్ త్రివర్ణ కాంతులతో ప్రకాశించింది. దేశంలోని వంద స్మారక కట్టడాలు జాతీయ జెండా రంగులతో వెలుగులు విరజిమ్మాయి. వంద కోట్ల వ్యాక్సినేషన్‌ను పురస్కరించుకుని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ మేరకు ప్రత్యేక చొరవ చూపింది.
నేటితో వంద కోట్ల కొవిడ్ డోసులను ప్రభుత్వం పంపిణీ చేసింది. దీంతో తెలంగాణలోని చారిత్రక కట్టడాలు త్రివర్ణాలతో సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. @trspartyonline @trsharish @KTRTRS pic.twitter.com/InNgV2r1EB
— Namasthe Telangana (@ntdailyonline) October 21, 2021

#WATCH | Delhi: Red Fort illuminated as part of Archaeological Survey of India's initiative to illuminate 100 monuments in Tricolour across the country as India achieves landmark milestone of administrating 100 crore COVID vaccination pic.twitter.com/KCJD0Y5tSR
— ANI (@ANI) October 21, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

