IAS Ranjit Kumar | గ్యాంగ్‌స్టర్‌తో పారిపోయిన ఐఏఎస్ భార్య.. తిరిగి భర్త ఇంటి వద్దకు వచ్చి ఆత్మహత్య
తొమ్మిది నెలల క్రితం గ్యాంగ్‌స్టర్‌తో పారిపోయిన ఐఏఎస్ భార్య, మళ్లీ తన భర్త ఇంటి ముందుకు వచ్చి.. తనను ఇంట్లోకి రానివ్వాల్సిందిగా కోరింది. భర్త నిరాకరించటంతో.. ఇంటి బయట విషం తాగి ఆత్మహత్యా యత్నం చేసుకునిఆదివారం మృతిచెందింది.
- మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించిన ఐఏఎస్
IAS Ranjit Kumar | గాంధీనగర్, జూలై 23: తొమ్మిది నెలల క్రితం గ్యాంగ్‌స్టర్‌తో పారిపోయిన ఐఏఎస్ భార్య, మళ్లీ తన భర్త ఇంటి ముందుకు వచ్చి.. తనను ఇంట్లోకి రానివ్వాల్సిందిగా కోరింది. భర్త నిరాకరించటంతో.. ఇంటి బయట విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని ఆదివారం మృతిచెందింది. ఈ ఘటన గుజరాత్ గాంధీనగర్ సెక్టార్-19లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ‘గుజరాత్ ఎలక్ట్రిసిటి రెగ్యులేటరీ కమిషన్’ కార్యదర్శిగా పనిచేస్తున్న రంజిత్ కుమార్ భార్య సూర్య జే (45)పై తమిళనాడులో రెండు క్రిమినల్ కేసులున్నాయి.
ఆమె శవాన్ని తీసుకోవడానికి ఆ ఐఏఎస్ భర్త నిరాకరించారు. సూర్య జే, ఆమె ప్రియుడు (గ్యాంగ్‌స్టర్) ఇద్దరూ కలిసి ఓ బాలుడ్ని(14) కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. శనివారం తన భర్త ఇంటికి రాగా, భర్త ఆమెను తన ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో అతడి ఇంటి బయట విషం తాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని భర్త తరఫు న్యాయవాది చెబుతున్నారు. 2023లోనే వాళ్లిద్దరూ విడిపోయారని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

