ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయను: ప్రశాంత్ కిశోర్

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఫలితాల రోజే ఓ బాంబు పేల్చారు. ఇక నుంచి తాను ఎన్నికల వ్యూహాలు రచించబోనని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో బీజేపీ హిందూత్వ కార్డును విరివిగా వాడినా, ఎన్నికల సంఘం చూసీ చూడనట్లు వదిలేసినా.. చివరికి విజయం మాత్రం తృణమూల్‌నే వరించినట్లు ఆయన చెప్పారు.
ఈ విజయంపై మమతా చాలా సంతోషంగా ఉన్నారని పీకే తెలిపారు. నిజానికి పశ్చిమ బెంగాల్లో బీజేపీకి 100 సీట్ల లోపే వస్తాయని, అంతకంటే ఎక్కువ వస్తే తాను ఎన్నికల వ్యూహకర్త పనికి గుడ్‌బై చెబుతానని గతంలో పీకే సవాలు విసిరారు. అయితే ఇప్పుడు ఆయన విజయం సాధించినా కూడా ఇక ఆ పని చేయబోనని చెప్పడం విశేషం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

