నేడు శ్రీశైలం వెళ్లనున్న కేంద్ర హోమంత్రి అమిత్ షా
అమిత్ షా| కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం వెల్లనున్నారు. గురువారం ఉదయం 11.15 గంటలకు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.

హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం వెల్లనున్నారు. గురువారం ఉదయం 11.15 గంటలకు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.25 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45-1.45 మధ్య మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం భ్రమరాంబ అతిథి గృహంలో మధ్యాహ్నం భోజనం చేస్తారు. అటునుంచి మధ్యాహ్నం 3.50 గంటలకు హైదరాబాద్ నుంచి చేరుకుని ఢిల్లీ బయల్దేరుతారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AI Technology | చాట్జీపీటీతో అద్భుతం.. రెండున్నరేళ్ల తర్వాత భర్త చెంతకు చేరిన తప్పిపోయిన భార్య!
Sabarimala | శబరిమల ప్రసాదం ఇంటికే డెలివరీ
Ramayana | రామాయణ బాక్సాఫీస్ విధ్వంసం.. 10వ రోజు కూడా తగ్గని జోరు, ప్రపంచవ్యాప్తంగా రూ.1,228 కోట్ల వసూళ్లు!
Bhushan Bara | చదివిస్తానని ఇంటికి తెచ్చి కడుపు చేసిన ఎమ్మెల్యే.. జార్ఖండ్లో గిరిజన బాలికపై ఘాతుకం!
Promotions | ఏవో టు ఏడీ ఉద్యోగోన్నతుల్లో గోల్మాల్.. డీహెచ్లో ఇద్దరు ఏడీల దందా!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

