Hemant Soren | జేఎంఎం ఎక్స్ అకౌంట్ హ్యాక్.. హేమంత్ సోరెన్ పోస్టు
Hemant Soren | జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధికార ఎక్స్ ఖాతా (X account) హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jharkhand CM), జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ (Hemant Soren) ధ్రువీకరించారు.
Hemant Soren : జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధికార ఎక్స్ ఖాతా (X account) హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jharkhand CM), జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ (Hemant Soren) ధ్రువీకరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. జేఎంఎం ఎక్స్ ఖాతాను క్రిప్టో హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది.
జేఎంఎం ఎక్స్ ఖాతాలో క్రిప్టో పేమెంట్‌కు సంబంధించిన అడ్రస్‌తోపాటు, ఉడుత ఉన్న ఫొటోను హ్యాకర్లు పోస్టు చేశారు. దీనిపై సోరెన్ స్పందిస్తూ.. అసాంఘిక శక్తులు జేఎంఎం పార్టీ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేశాయని అన్నారు. బాధ్యులపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.
వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో హేమంత్ సోరెన్ తండ్రి శిబూ సోరెన్ ఢిల్లీలో చికిత్స తీసుకుంటున్నారు. పార్టీ అకౌంట్ హ్యాక్‌పై సీఎం సోరెన్ చేసిన పోస్టుకు రాష్ట్ర పోలీసులు స్పందించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read More >>
కస్టోడియల్ డెత్‌పై నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే భారీ నిరసన.. Video
డీజిల్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు
అతడికి ఇండియా అర్థం కాదు.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా సీఈవోపై అనురాగ్ కశ్వప్ విమర్శలు
ఆన్లైన్ షాపింగ్‌లో మోసపోయిన నటి అనసూయ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

