headmaster raps two girls | స్కూల్లో ఇద్దరు బాలికలపై హెడ్మాస్టార్ లైంగిక దాడి
headmaster raps two girls | స్కూల్లో చదువుతున్న ఇద్దరు బాలికలపై హెడ్మాస్టార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. (headmaster raps two girls) ఈ సంఘటన తర్వాత బాలికలు స్కూలుకు వెళ్లేందుకు నిరాకరించారు. తల్లిదండ్రులు నిలదీయగా జరిగిన దారుణం గురించి చెప్పారు. పేరెంట్స్ ఫిర్యాదుతో ఆ హెడ్‌మాస్టార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
భువనేశ్వర్: స్కూల్లో చదువుతున్న ఇద్దరు బాలికలపై హెడ్మాస్టార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. (headmaster raps two girls) ఈ సంఘటన తర్వాత బాలికలు స్కూలుకు వెళ్లేందుకు నిరాకరించారు. తల్లిదండ్రులు నిలదీయగా జరిగిన దారుణం గురించి చెప్పారు. పేరెంట్స్ ఫిర్యాదుతో ఆ హెడ్‌మాస్టార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 16న ప్రైవేట్ స్కూల్‌కు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఆరు, ఏడు తరగతులు చదువుతున్న ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ మరునాడు స్కూల్‌కు వెళ్లేందుకు బాధిత బాలికలు నిరాకరించారు. ఏం జరిగిందని తల్లిదండ్రులు ఒత్తిడి చేయగా ఈ విషయం చెప్పారు. దీంతో బాలికల పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, పోలీసులు ఈ సంఘటనపై స్పందించారు. నిందితుడైన 45 ఏళ్ల హెడ్‌మాస్టార్‌ను అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రైవేట్ స్కూల్ ఉదయం 6.30 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పని చేస్తుందని పోలీసులు తెలిపారు. అనంతరం కొందరు విద్యార్థులు ట్యూషన్ కోసం స్కూల్లో ఉంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో స్కూల్ తర్వాత ఇద్దరు బాలికలపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

