మా ఉత్పత్తుల్లో చక్కెరను 30 శాతం తగ్గించాం
భారత్ సహా కొన్ని పేద దేశాల్లో విక్రయిస్తున్న బేబీ ఫుడ్ ఉత్పత్తుల్లో అధిక చక్కెర వాడుతున్నారన్న ఆరోపణలపై ‘నెస్లే ఇండియా’ స్పందించింది.
- బేబీ ఫుడ్స్‌పై ‘నెస్లే ఇండియా’ వివరణ
న్యూఢిల్లీ: భారత్ సహా కొన్ని పేద దేశాల్లో విక్రయిస్తున్న బేబీ ఫుడ్ ఉత్పత్తుల్లో అధిక చక్కెర వాడుతున్నారన్న ఆరోపణలపై ‘నెస్లే ఇండియా’ స్పందించింది. గత ఐదేండ్లుగా భారత్‌లో తాము విక్రయిస్తున్న చిన్న పిల్లల ఆహార ఉత్పత్తుల్లో చక్కెరను 30 శాతానికిపైగా తగ్గించామని ఆ కంపెనీ ప్రకటించింది. యూరప్ దేశాలతో పోల్చితే ఇండియాలో నెస్లే విక్రయిస్తున్న బేబీ ఫుడ్ ప్రొడక్ట్స్‌లో చక్కెర ఎక్కువ ఉందని స్విస్ ఎన్జీవో ‘పబ్లిక్ ఐ’ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఇండియాలో నెస్లే విక్రయిస్తున్న 15 రకాల సెరిలాక్ ఉత్పత్తుల్లో ఒక్కో సర్వ్‌లో 2.7 గ్రాముల చక్కెర ఉంటున్నదని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- baby food
- Nestle India
- Sugar
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

