Class 10 Girl Dies By Suicide | లైంగికంగా వేధించిన టీచర్.. పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
Class 10 Girl Dies By Suicide | ఒక స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థిని లైంగికంగా వేధించాడు. ఆమెను అసభ్యకరంగా తాకాడు. మనస్తాపం చెందిన ఆ బాలిక తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఆ టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
చెన్నై: ఒక స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థిని లైంగికంగా వేధించాడు. ఆమెను అసభ్యకరంగా తాకాడు. మనస్తాపం చెందిన ఆ బాలిక తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఆ టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. (Class 10 Girl Dies By Suicide) తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు పదో తరగతి చదువుతున్న బాలికను లైంగికంగా వేధించాడు. ఆ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యకరంగా తాకాడు. తీవ్ర మనస్తాపం చెందిన ఆ బాలిక ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా, కలకలం రేపిన ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. ఆ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్‌ను జగదేసన్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

