Dog | లిఫ్ట్‌లో బాలికపై దాడి చేసిన శునకం.. వీడియో
Dog | నోయిడాలోని హౌసింగ్ సొసైటీల్లో కుక్కల (Dog) దాడులు ఆగడం లేదు. తాజాగా సొసైటీ లిఫ్ట్‌లో బాలికపై ఓ పెంపుడు శునకం దాడి చేసి గాయపరిచింది.
Dog | నోయిడాలోని హౌసింగ్ సొసైటీల్లో కుక్కల (Dog) దాడులు ఆగడం లేదు. తాజాగా సొసైటీ లిఫ్ట్‌లో బాలికపై ఓ పెంపుడు శునకం దాడి చేసి గాయపరిచింది. నోయిడాలోని సెక్టార్ 107 ( Sector 107)లో ఉన్న లోటస్ 300 సొసైటీ (Lotus- 300 society)లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఓ బాలిక లిఫ్ట్‌లో వెళ్తుంటుంది. అది ఓ ఫ్లోర్లో ఆగడంతో అందులోకి ఓ కుక్క వెళ్లి బాలికపై దాడి చేస్తుంది. వెంటనే ఓ వ్యక్తి ఆ కుక్కను అక్కడి నుంచి తరిమి కొడతాడు. ఈ దాడిలో బాలికకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ బాలిక ఒక్కసారిగా భయంతో వణికిపోతూ కనిపించింది. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌కు చేరుకోగానే ఆ చిన్నారి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
नोएडा के हाउसिंग सोसायटी में कुत्तों का आतंक जारी, सेक्टर-107 के लोटस-300 सोसायटी की लिफ्ट में कुत्ते ने बच्ची को नोचा. घटना लिफ्ट में लगी सीसीटीवी में हुआ कैद. कुत्ते के हमले का सीसीटीवी फुटेज सोशल मीडिया पर वायरल#viralvideo #noida #dogattack pic.twitter.com/oTOJwvaI6W
— Abhishek Nayan (ABP News) (@Abhisheknayan81) May 8, 2024
Also Read..
Sanju Samson: సంజూ శాంసన్ క్యాచ్ ఔట్‌పై వివాదం.. నవజ్యోత్ సింగ్ సిద్దూ ఏమన్నాడంటే
PM Modi | వేములవాడ రాజన్న ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
Sukumar | నేను ఈ స్థాయికి రావడానికి కారణం అల్లు అర్జున్ : సుకుమార్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
MS Dhoni | జెన్-జీకి ఎమ్మెస్ ధోని సూచన.. అలాంటి అలవాట్లతో ఆరోగ్యం పాడవుతుందంటూ ఆందోళన
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

