భర్తకు పెరిగే జీతం.. భార్యకు ప్రోత్సాహం
దేశంలో సాధారణంగా అధిక ఆదాయం ఉన్న ఇంట్లో మహిళలు ఉద్యోగం చేసేందుకు భర్తలు ఒప్పుకోరు. భార్యలు ఇంటిపట్టునే ఉండి కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంటారు. కానీ, ఇటీవల ఈ ట్రెండ్ మారుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది.
న్యూఢిల్లీ: దేశంలో సాధారణంగా అధిక ఆదాయం ఉన్న ఇంట్లో మహిళలు ఉద్యోగం చేసేందుకు భర్తలు ఒప్పుకోరు. భార్యలు ఇంటిపట్టునే ఉండి కుటుంబ బాధ్యతలు చూసుకుంటుంటారు. కానీ, ఇటీవల ఈ ట్రెండ్ మారుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. భర్తకు వేతనం పెరుగుతున్నకొద్దీ భార్యలనూ ఉద్యోగాలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు.
భర్త వేతనం నెలకు సుమారు రూ.40 వేల కంటే ఎక్కువ పెరుగుతున్న కొద్దీ ఉద్యోగం చేసే మహిళల సంఖ్య కూడా పెరుగుతున్నది. అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2023 నివేదిక ప్రకారం.. గ్రామాల్లో భర్తల వేతనం పెరుగుతున్న కొద్దీ భార్యలు ఉద్యోగం చేసే అవకాశాలు తగ్గిపోతుండగా.. పట్టణాలు, నగరాల్లో భర్తల వేతనం పెరుగుతున్నకొద్దీ ఉద్యోగం చేసేందుకు భార్యలకు అధిక ప్రోత్సాహం లభిస్తున్నది. పట్టణాల్లోని పురుషులు అధిక వేతనం కలిగి ఉన్న విద్యావంతులైన మహిళలను పెండ్లి చేసుకొనేందుకు మొగ్గుచూపడమే ఇందుకు కారణమని తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

