రామ మందిరం నిర్మాణ ప్రాంతంలో డ్యాన్సులు.. మహిళా కానిస్టేబుళ్లపై వేటు
Ram Janmabhoomi | అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ ప్రాంతంలో డ్యాన్సులు చేసిన నలుగురు మహిళా కానిస్టేబుళ్లను అధికారులు శుక్రవారం సస్పెండ్ చేశారు. ఆలయ నిర్మాణం నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ విధుల్లో ఉన్న నలుగురు మహిళా కానిస్టేబుళ్లు భోజ్‌పూర్ పాటకు కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

దీంతో అధికారులు సదరు కానిస్టేబుళ్లపై చర్యలకు ఉపక్రమించారు. అదనపు ఎస్పీ పంకజ్ పాండే దాఖలు చేసిన విచారణ నివేదిక ఆధారంగా కానిస్టేబుళ్లు కవితా పటేల్, కామినీ కుష్వాహ, కాశిష్ సాహ్ని, సంధ్యా సింగ్‌లను సస్పెండ్ చేస్తూ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మునిరాజ్ ఆదేశించారు.
#Ayodhya: महिला सिपाहियों के द्वारा बनाया गया 'पतली कमरिया तोरी' पर रील। महिला सिपाहियों का विडियो हुआ वायराल। @ayodhya_police pic.twitter.com/YGn8rlj5cU
— Rahul kumar Vishwakarma (@Rahulku18382624) December 16, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?