Buddhadeb Bhattacharya | మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆస్పత్రిలో చేరిక
Buddhadeb Bhattacharya | కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను శనివారం కుటుంబ సభ్యులు ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. భట్టాచార్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు.
Buddhadeb Bhattacharya | కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(79) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను శనివారం కుటుంబ సభ్యులు ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. భట్టాచార్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు.
తీవ్ర అస్వస్థతకు గురైన భట్టాచార్యను తన ఇంటి నుంచి గ్రీన్ చానెల్ ద్వారా ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై మాజీ సీఎంకు చికిత్స కొనసాగుతోంది. ఆయనలో ఆక్సిజన్ లెవల్స్ 70 శాతానికి పడిపోయాయని, దీంతో తీవ్ర అనారోగ్యానికి గురై స్పృహా కోల్పోయారని పేర్కొన్నారు. కార్డియాలజిస్టులు, పల్మోనాలజిస్టుల పర్యవేక్షణలో భట్టాచార్యకు వైద్యం కొనసాగుతోందని తెలిపారు. భట్టాచార్య వెంట ఆయన భార్య మీరా, కుమార్తె సుచేతన ఉన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలం నుంచి భట్టాచార్య పబ్లిక్ లైఫ్కు దూరంగా ఉంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

