Home
National
First Time In History Of Independent India Those Who Have The Responsibility Of Running Law Order Decide In The Cabinet Meeting For Bandh Devendra Fadnavis
కేబినెట్ మీట్లో బంద్‌పై నిర్ణయం దేశ చరిత్రలో తొలిసారి: దేవేంద్ర ఫడ్నవిస్

ముంబై: మహారాష్ట్రలో సోమవారం నాటి బంద్‌పై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం దేశ చరిత్రలో తొలిసారని ఆ రాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ విమర్శించారు. శాంతి భద్రతలను నిర్వహించే బాధ్యత కలిగిన వారు బంద్ కోసం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు గతంలో ఇలాంటి బంద్‌లను నిషేధించాయని, శివసేనకు జరిమానా కూడా విధించాయని ఆయన గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్ రైతులకు సంఘీభావంగా మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా పిలుపు ఇచ్చిన బంద్‌ను బాంబే హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని తాము కోరుతున్నామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

