Coaching Center: లక్నో కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన స్టూడెంట్స్
Coaching Center: లక్నోలోని ఓ కోచింగ్ సెంటర్లో ఇవాళ అగ్నిప్రమాదం జరిగింది. అనేకమంది విద్యార్థులు ఆ సెంటర్లో చిక్కుకున్నారు. కొందరు విద్యార్థులు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. కమర్షియల్ ప్రాంతంలో ఆ బిల్డింగ్ ఉన్నది. తాజా సమాచారం ప్రకారం 11 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీఘడ్ ప్రాంతంలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్( Coaching Center)లో ఇవాళ అగ్నిప్రమాదం జరిగింది. అనేకమంది విద్యార్థులు ఆ సెంటర్లో చిక్కుకున్నారు. కొందరు విద్యార్థులు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. కమర్షియల్ ప్రాంతంలో ఆ బిల్డింగ్ ఉన్నది. కోచింగ్ సెంటర్‌తో పాటు ఆ బిల్డింగ్‌లో ఓ పెట్ షాప్, ఇతర స్టోర్స్ ఉన్నాయి. మంటలు వ్యాపించిన తర్వాత కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్థులు కిందకు దూకినట్లు తెలిసింది. అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి కింద పడిన దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. తాజా సమాచారం ప్రకారం 11 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.
DISTURBING VIDEO ADVISORY
FIRE AT A COACHING CENTER WILL REVIVE DEBATE AROUND UNREGULATED URBAN GROWTH.
In Lucknow, Uttar Pradesh several people were seen jumping from the first floor of a coaching center caught in a massive fire sparked by a short circuit. pic.twitter.com/1CVz1BZs8K— Rahul Shivshankar (@RShivshankar) June 22, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

