Farooq Abdullah | కొత్త ప్రభుత్వం కొలువుతీరితే సంప్రదింపులకు అవకాశం : పాక్‌తో చర్చలపై ఫరూక్ అబ్ధుల్లా
Farooq Abdullah : కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం స్ధానంలో నూతన ప్రభుత్వం ఏర్పడితే పాకిస్తాన్‌తో సంప్రదింపుల ప్రక్రియకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్ధుల్లా పేర్కొన్నారు.
Farooq Abdullah : కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం స్ధానంలో నూతన ప్రభుత్వం ఏర్పడితే పాకిస్తాన్‌తో సంప్రదింపుల ప్రక్రియకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్ధుల్లా పేర్కొన్నారు.
తాను భారత్-పాకిస్తాన్ మధ్య చర్చల గురించి మాట్లాడితే తనను పాకిస్తానీ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ప్రస్తుత ప్రభుత్వం దిగిపోయి ఢిల్లీలో నూతన ప్రభుత్వం కొలువుతీరితే పాకిస్తాన్‌తో చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని తాము వివరిస్తామని చెప్పారు.
చర్చలు ఒక్కటే మార్గమని నూతన ప్రభుత్వానికి తాము నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. శ్రీనగర్‌లో గురువారం ఓ వార్తాసంస్ధతో ఫరూక్ అబ్ధుల్లా మాట్లాడారు. పాకిస్తాన్‌తో చర్చలు జరిపేందుకు అనుకూలమైన వాతావరణం ఉందా అని ప్రశ్నించగా ఆయన ఈ మేరకు స్పందించారు.
Read More :
UK Parliament | సార్వత్రిక ఎన్నికలు.. బ్రిటన్ పార్లమెంట్ రద్దు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

