26న దేశవ్యాప్తంగా రైతన్నల నిరసన
రైతు సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) వెల్లడించింది. రైతుల కోసం కేంద్రం చేసిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతులు నవంబర్ 26న ఢిల్లీకి చేసిన చారిత్రక ప్రదర్శనకు ఐదేండ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎస్కేఎం తెలిపింది.
- సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడి
న్యూఢిల్లీ : రైతు సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) వెల్లడించింది. రైతుల కోసం కేంద్రం చేసిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతులు నవంబర్ 26న ఢిల్లీకి చేసిన చారిత్రక ప్రదర్శనకు ఐదేండ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎస్కేఎం తెలిపింది.
ఢిల్లీ సరిహద్దు సమీపంలో సంవత్సరం పాటు బైఠాయించిన అన్నదాతలకు ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా కేంద్రం ఇప్పటి వరకు నెరవేర్చలేదని సంస్థ అధ్యక్షుదు అశోక్ దవాలే తెలిపారు. నవంబర్ 26న దేశ వ్యాప్తంగా రాష్ట్ర, జిల్లా స్థాయి కేంద్రాలలో నిరసనలు నిర్వహించాలని ఆయన రైతులను కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) హైదరాబాద్ జోన్ పరిధిలో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియలో భాగంగా మొత్తం 63 మంది ఉద్యోగులకు వివిధ ఉన్నత హోదాల్లో పదోన్నతులు కల్పిస్తూ హైదరాబాద్ జోన్ ఈడీ ఖుశ్రో షా ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. .జూనియర్ క్లర్క్ ( ఫైనాన్స్)గా పదోన్నతి పొందిన వారిలో 23 మంది కండక్టర్లు, ముగ్గురు డ్రైవర్లు, ఇద్దరు ఆఫీసర్లు (RCs), . జూనియర్ అసిస్టెంట్ (పర్సనల్)గా 27 మంది కండక్టర్లు పదోన్నతి పొందారని వివరించారు.
‘ఏఐటీయూసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
Anil Byreddy | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం: అనిల్ బైరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు అండ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

