దశలవారీగా బీహార్‌లో విద్యాసంస్థల ఓపెన్

పాట్నా: బీహార్‌లో జూలై ఆరవ తేదీ తర్వాత విద్యాసంస్థలను ప్రారంభించనున్నారు. విద్యార్థులను స్కూళ్లకు పంపేందుకు తల్లితండ్రుల అనుమతి అవసరం ఉంటుంది. రోజు విడిచి రోజు వారిగా క్లాసులను నిర్వహించనున్నారు. దశలవారీగా విద్యాసంస్థలను తెరవనున్నారు. ఒకవేళ కోవిడ్ ఇలాగే నియంత్రణలోకి వస్తే, అప్పుడు జూలై ఆరవ తేదీ నుంచి దశలవారీగా విద్యాసంస్థలను తెరవనున్నట్లు ఆ రాష్ట్ర విద్యశాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరీ తెలిపారు.
తొలి దశలో అన్ని వర్సిటీలు, కాలేజీలను ఓపెన్ చేస్తారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో 50 శాతం మంది విద్యార్థులకు అనుమతి ఇస్తారు. ఇక రెండవ దశలో సీనియర్ సెకండరీ, సెకండరీ స్కూళ్లను ఓపెన్ చేస్తారు. మూడవ దశలో ఒకటో తగరతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు స్కూళ్లు ఓపెన్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కోచింగ్ కేంద్రాలను కూడా ఓపెన్ చేసేందుకు అనుమతి కల్పించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

