తాగిన మైకంలో మహిళతో ఎస్సై అసభ్య ప్రవర్తన
Drunkan Cop suspended: తాగిన మైకంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించి ఓ ఎస్సై ఉద్యోగం పోగొట్టుకున్నాడు.

రిషికేశ్: తాగిన మైకంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించి ఓ ఎస్సై ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రిషికేశ్‌లోని ఐఎస్బీటీ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వినయ్ శర్మ.. గత ఆదివారం తమ మాజీ ఇంటి యజమానురాలు ఇంటికి వెళ్లాడు.
అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. దాంతో ఆగ్రహించిన మహిళ సోమవారం ఆ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసింది. దాంతో డీజీపీ అప్పటికప్పుడే ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అనంతరం ఘటనపై విచారణకు ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

