గుజరాత్ నుంచే పంజాబ్‌కు డ్రగ్స్
బీజేపీ పాలిత గుజరాత్ నుంచే తమ రాష్ర్టానికి మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం తెలిపారు. కానీ ఈ విషయంలో తమ రాష్ట్రంపైనే కొందరు దుమ్మెత్తి పోస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
- పంజాబ్ సీఎం భగవంత్ మాన్
చండీగఢ్, జూన్ 18: బీజేపీ పాలిత గుజరాత్ నుంచే తమ రాష్ర్టానికి మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం తెలిపారు. కానీ ఈ విషయంలో తమ రాష్ట్రంపైనే కొందరు దుమ్మెత్తి పోస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ ముప్పును ఎదుర్కోవడానికి కఠిన చర్యలు తీసుకుంటామని.. పోలీసులు, స్మగ్లర్ల మధ్య అనుబంధాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని అన్నారు. తాజాగా ఆయన పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతి పోలీస్ స్టేషన్లో కింది స్థాయి అధికారులను బదిలీ చేయాలని డీజీపీని కోరాను. మూడేండ్లుగా ఒకేచోట పనిచేస్తున్న కనీసం 10 వేల మంది అధికారులను బదిలీ చేస్తాం’ అని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

