Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నుంచి నిధులు అందుతున్నట్లు సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే కౌంటర్ ఇచ్చారు. మా దేశ వ్యవహారాల్లో విదేశీయుల జోక్యం అవసరం లేదని దీప్కే అన్నారు.
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు అందుతున్నట్లు సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే(Abhijeet Dipke) కౌంటర్ ఇచ్చారు. మా దేశ వ్యవహారాల్లో విదేశీయుల జోక్యం అవసరం లేదని దీప్కే అన్నారు. అమెరికాలో ఉన్న డోనార్లు సీజేపీకి నిధులు అందజేస్తున్నట్లు మిల్బెన్ తన ఎక్స్లో పోస్టు చేశారు. విచ్చిన్నకర విధానంతో పనిచేస్తున్న సీజేపీని ఢీకొట్టేందుకు భారతీయ యువ దేశభక్తులు శాంతియుత ప్రదర్శన చేపట్టాలని మిల్బిన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన దీప్కే.. ప్రధాని మోదీ ఎందుకు అమెరికన్ల మద్దతు కోరుతున్నారని అడిగారు. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జాతీయులు జోక్యం చేసుకునే హక్కు ఎవరు ఇచ్చారని దీప్కే ప్రశ్నించారు. మా స్వంత సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మాకు ఉందని, విదేశీయులు మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదు అని దీప్కే అన్నారు.
Why is Modi seeking the support of Americans to discredit his own countrymen?
Who gave foreign nationals the right to interfere in India’s internal affairs?
We are more than capable of dealing with our own issues. We don’t need outsiders interfering in our country’s affairs.
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 14, 2026
అమెరికన్ అయిన మేరీ మిల్బెన్ బీజేపీ తరపున అనుకూలంగా మాట్లాడుతుందని, కానీ ఓసీఐ కార్డు కలిగిన నటుడు ఇమ్రాన్ మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఏదీ మాట్లాడవద్దా అని ఓ ట్వీట్లో దీప్కే ఆరోపించారు.
Mary Millben, an American, can speak in favour of the BJP.
But Imran, an OCI cardholder, can’t say anything against the BJP.
🫡🫡🫡
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 15, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

