Supreme Court | ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటనపై సుప్రీంకోర్టులో కొత్త పిటిషన్..!
Supreme Court | కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ లైంగిక దాడి, హత్య ఘటనపై తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దారుణ ఘటనకు సంబంధించిన కేసును కొత్తగా దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.
Supreme Court | కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ లైంగిక దాడి, హత్య ఘటనపై తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దారుణ ఘటనకు సంబంధించిన కేసును కొత్తగా దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రుల పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే, ఈ పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు కోర్టు నిరాకరించింది. కేసు విచారణను మార్చి 17న చేపట్టనున్నది. జనవరి 20న ఆర్జీ ఖర్ కేసులో దిగువ కోర్టు శిక్షను విధించిన విషయం తెలిసిందే.
కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కి కోర్టు జీవిత ఖైదు విధించింది. సీల్దా కోర్టు సంజయ్ రాయ్‌కి రూ.50వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మృతదేహం సెమినార్ హాల్లో కనిపించింది. లైంగిక దాడి చేసి హత్య చేసినట్లుగా గుర్తించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుసటి రోజున ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సీల్దా కోర్టు తీర్పును వెలువరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

