ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ వెనుక చైనా హస్తం
Delhi AIIMS | ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ వెనుక చైనా హస్తమున్నట్లు తేలింది. చైనా హ్యాకర్లు ఎయిమ్స్ సర్వర్లను హ్యాక్ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఎయిమ్స్‌లో దాదాపు 100
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ వెనుక చైనా హస్తమున్నట్లు తేలింది. చైనా హ్యాకర్లు ఎయిమ్స్ సర్వర్లను హ్యాక్ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఎయిమ్స్‌లో దాదాపు 100 సర్వర్లు హ్యాకింగ్‌కు గురైనట్లు పేర్కొన్నారు. ఇందులో కొన్నింటిని తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలిపాయి. ఈ సర్వర్లలో డేటాను పునరుద్ధరించినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
హ్యాకింగ్ నేపథ్యంలో ఎయిమ్స్‌కు సంబంధించిన అన్ని సేవలు మ్యానువల్‌గా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఎయిమ్స్‌లో సర్వర్లు మొరాయించినట్లు గత నెల 23న తొలిసారి గుర్తించారు. ఆ తర్వాత హ్యాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎయిమ్స్‌లో సర్వర్లు కంప్యూటర్లకు యాంటీ వైరస్ సొల్యూషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో మొత్తం 5 వేలకు పైగా కంప్యూటర్లు ఉండగా, ఇప్పటి వరకు 1200లకు పైగా కంప్యూటర్లలో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ వేసినట్లు ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

