ఐఫోన్లలోనూ చాట్‌జీపీటీ!
యాపిల్ ఐఫోన్లలో త్వరలో చాట్‌జీపీటీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు యాపిల్, ఓపెన్ ఏఐ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఓ నివేదిక పేర్కొంది.
న్యూఢిల్లీ, మే 31: యాపిల్ ఐఫోన్లలో త్వరలో చాట్‌జీపీటీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు యాపిల్, ఓపెన్ ఏఐ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఓ నివేదిక పేర్కొంది. ఐఓఎస్-18 ఫోన్లతో చాట్‌బోట్‌ను పొందుపరచడంపై యాపిల్ అటు గూగుల్, ఇటు ఓపెన్ఏఐతో చర్చలు జరిపినట్టు సమాచారం.జూన్ 10న డెవలపర్స్కాన్ఫరెన్స్లో దీనిపై ప్రకటించవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

