దీపావళి తర్వాతే యూపీఐపై చార్జీలు కేంద్రం వెల్లడి
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలును కేంద్రం వాయిదా వేసింది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ దీనిపై దీపావళి తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: రూ. 2,000 అంతకన్నా ఎక్కువగా యూపీఐ ద్వారా చేసే లావాదేవీలపై ఈ నెల 15 నుంచి 0.4 శాతం ఎండీఆర్ విధించనున్నట్టు ఎన్సీపీఐ ఇదివరకే ప్రకటించింది.
అయితే రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వర్తకులు, వినియోగదారులకు ప్రయోజనం కలిగించేందుకు ఎండీఆర్ ఆమలును వాయిదా వేయాలని యూపీఐ, సర్వీస్ స్టీరింగ్ కమిటీ మంగళవారం నిర్ణయించింది. దీపావళి తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

