చిన్నారులపై థర్డ్ వేవ్ ఎఫెక్ట్ : కేంద్రం వివరణ

న్యూఢిల్లీ : కరోనా కల్లోలం కొనసాగుతుండగానే మహమ్మారి రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ ద్వారా చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే అంచనాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కరోనా వైరస్ మ్యుటేట్ కావడం ద్వారా థర్డ్ వేవ్ లో చిన్నారులను ప్రభావితం చేస్తుందనే సంకేతాలు ఇప్పటివరకూ వెల్లడికాలేదని పేర్కొంది. తొలి వేవ్ పెద్దలపై పెను ప్రభావం చూపగా సెకండ్ వేవ్ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని, థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
థర్డ్ వేవ్ పిల్లలకు ఎక్కువగా సోకుతుందనే వాదన వాస్తవాల ఆధారంగా వెల్లడించింది కాదని పీడియాట్రిక్స్ అసోసియేషన్ స్పష్టం చేసిందని చిన్నారులపై థర్డ్ వేవ్ ప్రభావం గురించి భయపడాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా స్పష్టం చేశారు. మరోవైపు చిన్నారులకు కరోనా తీవ్రత పెద్దగా ఉండదని, వీరిలో మహమ్మారి బారినపడి మరణించే అవకాశం అతితక్కువగా ఉంటుందని నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ ఇటీవల పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

