గేమింగ్ యాప్ ప్రమోటర్ల వద్ద నోట్ల కట్టలు
కోల్‌కతా, సెప్టెంబర్ 10: కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న మోసపూరిత గేమింగ్ యాప్ ఆపరేటర్ల కార్యాలయాలు, ఇండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. శనివారం ఆరు చోట్ల తనిఖీలు జరిగాయి. రూ.17 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొద్దికాలం కిందట ‘ఈ-నగెట్స్’ యాప్ నిర్వాహకులపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు.
దీని ఆధారంగా మనీల్యాండరింగ్ కేసును నమోదు చేసుకున్న ఈడీ దర్యాప్తు చేపడుతున్నది. చైనా కేంద్రంగా సాగుతున్న అక్రమ రుణ యాప్‌లకు, ఈ యాప్‌నకు ఏమైనా సంబంధం ఉన్నదా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

