Afzal Ansari | ఎమ్మెల్యే హత్య కేసులో జైలుశిక్ష.. బీఎస్పీ ఎంపీపై అనర్హత వేటు
Afzal Ansari | బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ (Afzal Ansari) లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటుపడింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ (Krishnanand Rai) ని కిడ్నాప్ చేసి హతమార్చిన కేసులో అఫ్జల్ అన్సారీతోపాటు, అతని సోదరుడు ముఖ్తార్ అన్సారీ కూడా నిందితులుగా ఉన్నారు.
న్యూఢిల్లీ: బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ (Afzal Ansari) లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటుపడింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ (Krishnanand Rai) ని కిడ్నాప్ చేసి హతమార్చిన కేసులో అఫ్జల్ అన్సారీతోపాటు, అతని సోదరుడు ముఖ్తార్ అన్సారీ కూడా నిందితులుగా ఉన్నారు. ఘాజీపూర్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు అదనపు సెషన్స్ జడ్జి శనివారం ఈ కేసులో తీర్పు వెలువరించారు.
అఫ్జల్ అన్సారీకి నాలుగు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ సెక్రటేరియట్ ఇవాళ అన్సారీపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అఫ్జల్ అన్సారీ గత లోక్‌సభ ఎన్నికల్లో ఘాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాది పార్టీ (BSP) తరఫున ఎంపీగా గెలిచారు. కాగా, 2005 నాటి ఈ కేసులో ఇప్పటికే అఫ్జల్ అన్సారీ సోదరుడు ముఖ్తార్ అన్సారీకి జైలుశిక్ష పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

