Keyhole Surgery | చెన్నై వైద్యుల ఘనత.. ప్రపంచంలోనే మొదటిసారిగా కీహోల్ సర్జరీతో మెదడులో కణితి తొలగింపు
చెన్నైలోని అపోలో క్యాన్సర్ సెంటర్స్‌కు చెందిన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ప్రపంచంలోనే మొదటిసారిగా కనుబొమ్మ నుంచి కీహోల్ సర్జరీ చేసి మెదడు లోపల ఉన్న కణితిని విజయవంతంగా తొలగించారు. ఇటీవల ఓ మహిళ(44) ద్విచక్ర వాహన ప్రమాదంతో దవాఖానలో చేరారు.
Keyhole Surgery | చెన్నై, మే 21: చెన్నైలోని అపోలో క్యాన్సర్ సెంటర్స్‌కు చెందిన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ప్రపంచంలోనే మొదటిసారిగా కనుబొమ్మ నుంచి కీహోల్ సర్జరీ చేసి మెదడు లోపల ఉన్న కణితిని విజయవంతంగా తొలగించారు. ఇటీవల ఓ మహిళ(44) ద్విచక్ర వాహన ప్రమాదంతో దవాఖానలో చేరారు. ఆమెకు పరీక్షలు చేస్తున్న సమయంలో మెదడు లోపల ఉండే సెరిబ్రల్ కార్టెక్స్లో కణితి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
రక్త నాళాల మధ్యన, మనిషి మాటలు, కదలికలను నియంత్రించే ప్రాంతంలో కణతి ఉంది. దీంతో మెదడు కణజాలం, రక్తనాళాల నుంచి సాధారణ సర్జరీ చేస్తే బాధితురాలికి పక్షవాతం, స్ట్రోక్, మాట్లాడే శక్తి కోల్పోవడం వంటి సమస్యల ముప్పు ఉందని వైద్యులు భావించారు. పైగా ఈ శస్త్రచికిత్స చేసేటప్పుడు పేషెంట్ మెలకువతో ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త రకమైన కనుబొమ్మ ద్వారా కీహోల్ సర్జరీ చేసి కణితిని తొలగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్వపల్లిలో పోలీసుల కార్డెన్ సెర్చ్
Mukra Farmers | ఎండిన పత్తి మొక్కలతో సెల్ఫీలు..రాహుల్‌కు పంపిన ముఖరా( కె ) రైతులు
‘గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును బాధ్యతగా తీసుకోవాలి’
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Nora Fatehi | నోరా ఫతేహికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

