Rakesh Tikait | ఇంక్ ఎటాక్ నేపథ్యంలో.. టికాయత్‌కు జడ్ కేటగిరి భద్రత కావాలంటున్న బీకేయూ
భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు రాకేష్ టికాయత్‌పై జరిగిన ఇంక్ దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. బెంగళూరులో బీకేయూ సమావేశానికి హాజరైన టికాయత్‌పై కొందరు ఇంక్ దాడి చేశారు. దీనిపై బీకేయూ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలో ముజఫ్ఫర్‌నగర్‌లోని బీకేయూ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర బీకేయూ జనరల్ సెక్రటరీ ధీరజ్ లతియాన్ మాట్లాడారు. ఈ సందర్భంగా తమ నాయకుడు రాకేష్ టికాయత్‌కు జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని బీకేయూ సభ్యులు డిమాండ్ చేశారు.
దీనికోసం ఆందోళన చేపడతామని, మెమొరాండంలు సమర్పిస్తామని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం తమ డిమాండ్‌పై స్పందించకపోతే ఏం చేయాలనే విషయంపై సర్వ్ ఖాప్ పంచాయత్ నిర్వహించాలని కూడా బీకేయూ నిర్ణయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఆ ఉత్తర్వులు బీజేపీ కార్యకర్తలకు రోజ్‌గార్ గ్యారెంటీ’
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

