రాహుల్ @95 ఓటములు.. బీహార్ ఫలితాలపై బీజేపీ చురకలు
బీహార్ ఫలితాల నేపథ్యంలో విపక్ష నేత రాహుల్ గాంధీకి బీజేపీ చురకలు అంటించింది. ఆయన నిలకడైన ఎన్నికల ఓటములకు సంకేతంగా మారారని ఎద్దేవా చేసింది.
న్యూఢిల్లీ: బీహార్ ఫలితాల నేపథ్యంలో విపక్ష నేత రాహుల్ గాంధీకి బీజేపీ చురకలు అంటించింది. ఆయన నిలకడైన ఎన్నికల ఓటములకు సంకేతంగా మారారని ఎద్దేవా చేసింది. ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత అమిత్ మాలవీయ రాహుల్‌పై విరుచుకుపడుతూ… ‘రాహుల్ గాంధీ! మరో ఎన్నికలు, మరో ఓటమి!
ఎన్నికల్లో నిలకడకు(ఓడిపోవడం గురించి) సంబంధించి ఏవైనా పురస్కారాలుంటే అవన్నీ ఆయన పొందేవారు. తమను అంత విశ్వసనీయంగా ఎలా కనుగొంటాడో అని ఎదురు దెబ్బలు కూడా ఆశ్చర్యపోతూ ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ…‘రాహుల్ గాంధీ నెం.1 వివాద రహిత, సవాల్ లేని, అపజయం లేని నాయకుడు. 95 ఎన్నికల్లో ఓటమి.. అవింకా కొనసాగుతున్నాయి.’ అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
‘క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపు’
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్
Women | పోలీసుల మాట విన్నట్టే చేసి.. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకింది.. వీడియో
Road Accident | రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం..మరొకరికి తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

