Tejashwi yadav | ‘భారతరత్న’ను బీజేపీ ఓ ఒప్పందంలా మార్చింది: తేజస్వియాదవ్
Tejashwi yadav | బీజేపీపై ఆర్జేడీ అగ్రనేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ను బీజేపీ ఒక ఒప్పందంలా మార్చిందని మండిపడ్డారు. ‘మీరు మాతో మేం కోరిన ఒప్పందం చేసుకుంటే.. మేం మీకు భారత రత్న ఇస్తాం’ అన్నట్లుగా బీజేపీ తీరు ఉన్నదని ఆయన దుయ్యబట్టారు.
Tejashwi yadav: బీజేపీపై ఆర్జేడీ అగ్రనేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ను బీజేపీ ఒక ఒప్పందంలా మార్చిందని మండిపడ్డారు. ‘మీరు మాతో మేం కోరిన ఒప్పందం చేసుకుంటే.. మేం మీకు భారత రత్న ఇస్తాం’ అన్నట్లుగా బీజేపీ తీరు ఉన్నదని ఆయన దుయ్యబట్టారు. సీఎం నితీశ్ ఎన్డీఏలో కలిసినందుకు జేడీయూ నాయకుడి తండ్రి అయిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరి ఠాకూర్‌కు బీజేపీ సర్కారు ‘భారత రత్న’ ప్రకటించిందని ఆరోపించారు.
‘బీహారి అయిన కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న పురస్కారం దక్కడంపై నేను సంతోషంగా ఉన్నా. కానీ బీజేపీ సర్కారు భారత రత్నను ఒక ఒప్పందంలా మార్చేసింది. మీరు మాతో డీల్ కుదుర్చుకుంటే మేం మీకు భారత రత్న ఇస్తాం అన్నట్లు వ్యవహరిస్తోంది’ అని అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జరిగిన ఫ్లోర్ టెస్టులో నితీశ్ కుమార్ సర్కారు బలం నిరూపించుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

