Home
National
Bengal Will Never Be Divided Says Tmc Mp Sudip Bandyopadhyay Over Bjp Leader Sukanta Majumdars Bifurcation Proposal
నార్త్ బెంగాల్‌పై దుమారం
పశ్చిమబెంగాల్ ఉత్తర ప్రాంతానికి ఈశాన్య రాష్ర్టాలతో సారూప్యతలు ఉన్నాయని, దాన్ని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కిందకు తీసుకురావాలని తాను ప్రధాని మోదీకి ప్రతిపాదన చేశానన్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ చేసిన వ్యాఖ్యలపై టీఎంసీ మండిపడింది.
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ఉత్తర ప్రాంతానికి ఈశాన్య రాష్ర్టాలతో సారూప్యతలు ఉన్నాయని, దాన్ని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కిందకు తీసుకురావాలని తాను ప్రధాని మోదీకి ప్రతిపాదన చేశానన్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ చేసిన వ్యాఖ్యలపై టీఎంసీ మండిపడింది. బెంగాల్‌ను విభజించలేరని తృణమూల్ నేత సుదీప్ బందోపాధ్యాయ్ అన్నారు. గతంలో గోర్ఖాలాండ్ డిమాండ్‌ను పశ్చిమబెంగాల్ ప్రజలు వ్యతిరేకించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఇలాంటి డిమాండ్లను సహించరని, వాళ్లు(బీజేపీ నేతలు) ఇదే విధంగా మాట్లాడితే బీజేపీ రాష్ట్రంలో జీరో అవుతుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

