బెంగాల్ మే ఇస్ బార్ బీజేపీ సర్కార్..

ఖరగ్‌పూర్ : ఈసారి బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ ఆయన ఖరగ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో సభకు జనం హాజరయ్యారని, దీన్ని గౌరవంగా భావిస్తానని అన్నారు. కాంగ్రెస్, లెఫ్టి పార్టీలు విధ్వంసం సృష్టించాయని, టీఎంసీ మీ ఆశల్ని చదిమేసిందని, గత 70 ఏళ్లుగా ప్రతి ఒక్కరికీ మీరు అవకాశం ఇచ్చారు, ఈసారి అయిదేళ్ల కోసం మాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రధాని మోదీ అన్నారు. మాకు పాలనను అందిస్తే, 70 ఏళ్ల విధ్వంసం నుంచి బెంగాల్ విముక్తి అవుతుందన్నారు. మా జీవితాలను మీకు త్యాగం చేస్తామన్నారు. వాట్సాప్, ఇన్‌స్టా, ఎఫ్‌బీలు ఓ గంట పాటు నిన్న పనిచేయలేదని, అప్పుడు అందరూ ఆందోళన చెందారని, కానీ బెంగాల్లో 55 ఏళ్ల నుంచి అభివృద్ధి జరగలేదన్నారు. మొదట కాంగ్రెస్, ఆ తర్వాత లెఫ్ట్, ఇప్పుడు టీఎంసీ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని టీఎంసీ అడ్డుకుంటోందన్నారు. టీఎంసీ సిండికేట్ వ్యవహారంల వల్ల రాష్ట్ర పరిశ్రమలు మూతపడ్డాయని, ఇక్కడ మాఫియా ఉద్యోగాలు మాత్రమే వర్ధిల్లుతున్నాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bengal polls
- Kharagpur
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

