కొవిడ్-19 : బీబీఎంపీ కమ్యూనిటీ కిచెన్ సేవలు..

బెంగళూర్ : కరోనా మహమ్మారి కట్టడికి అమలు చేస్తున్న కఠిన నియంత్రణలతో జీవనాధారం కోల్పోయిన పేదలకు ఉచితంగా భోజనం అందించేందుకు బెంగళూర్ నగర పాలక సంస్థ (బీబీఎంపీ) కమ్యూనిటీ కిచెన్ ను ఏర్పాటు చేసింది. కొవిడ్-19 నేపథ్యంలో ఆదాయం కోల్పోయిన ప్రజలకు ఆసరాగా తాము కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశామని ఇందిరా క్యాంటిన్ కిచెన్ ను బుధవారం సందర్శించిన బీబీఎంపీ చీఫ్ కమిషనర్ గౌరవ్ గుప్తా పేర్కొన్నారు.
ఇవి ఇప్పటికే పనిచేస్తుండగా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఉచితంగా ఆహారం సమకూరుస్తున్నామని చెప్పారు. ప్రతిరోజూ లక్ష మందికి అల్పాహారం, లక్ష లంచ్, లక్ష డిన్నర్ ప్యాక్ లు అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు బెంగళూర్ కొవిడ్ క్యాపిటల్ గా మారడంతో మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నియంత్రణలు అమలు చేస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

